జెట్ స్పీడ్ తో యంగ్ బ్యూటీ అలియాభట్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వరుసగా సక్సెస్ లు అందుకుని పాన్ ఇండియాలో సత్తా చాటాంది.
హాలీవుడ్ కు చెక్కేస్తున్న అలియా భట్..
జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న అలియాభట్
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న అలియా
అలియా పెళ్లి.. తల్లి కావడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి
హాలీవుడ్ లోనూ లాంచ్ అవవడానికి రెడీ అవుతుంది అలియా
గర్భంతోనే 'హార్ట్ ఆఫ్ స్టోన్` అనే సినిమా షూటింగ్ లో పాల్గొంది
గర్భంతో యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొంది
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం విదేశాలకు వెళ్లనుందంట
అమెరికాలో సినిమా టీమ్ తో ప్రయాణం చేస్తుందని తెలుస్తుంది