బాలీవుడ్ టాప్అ హీరోయిన్స్  లో ఆలియా భట్ ఒకరు

తాజాగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది 

తాజాగా తను తల్లి కాబోతున్న విషయం కూడా తెలిసిందే..

అయితే షూటింగ్ లో తన బేబీ బంప్ వల్ల కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటుంది 

తాజా ఫోటో షూట్ తో అందరిని ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు..