అలియా 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కోసం ఫిలింసిటీలో కనిపించింది.

మేకప్ లేకుండా చాలా అందంగా ఉంది అలియా 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు 

ప్రస్తుతం అలియా సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉంది.

ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది అలియా 

అలియా బ్లాక్ లుక్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది

రణబీర్, అలియా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు