టాలెంటెడ్ బాలీవుడ్ నటీమణుల్లో అలియా భట్ ఒకరు

అందానికి అందం అభినయానికి అభినయం అలియా సొంతం

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో మెప్పించింది

పెళ్లై తల్లి అయిన తర్వాత కూడా అలియా తన గ్లామర్ కవ్విస్తోంది

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తోంది

ఫ్లవర్ డిజైన్ తో ఉన్న వైట్ కలర్ ఔట్ ఫిట్ మెరిసింది

మరో పిక్ లో సూపర్ ఔట్ ఫిట్ లో అదరగొట్టింది