ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది అలియా

ఇప్పుడామె నటిస్తోన్న చిత్రం 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ

జూలై 28న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది

ప్రమోషన్లలో భాగంగా అలియా సినిమా టీజర్‌ రిలీజైంది

ఈ టీజర్‌లో ఎంతో అందంగా కనిపించింది అలియా

నిమిషానికిపై పైగా ఉన్న ఇందులో అలియా ఏకంగా 20 చీరల్లో కనిపించింది

ప్రస్తుతం ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

టీజర్‌లోనే ఇలా ఉంటే సినిమాలో అలియా ఇంకెన్నీ చీరలు కట్టిందో మరి