బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది
ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) తుదిశ్వాస విడిచారు
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది అలియా
తాతయ్యా.. నువ్వే నా హీరో' అంటూ ఎమోషనలైంది అలియా
ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టంట వైరల్‌గా మారింది
పలువురు ప్రముఖులు, నెటిజన్లు అలియా ఫ్యామిలీకి సంఘీభావం తెలుపుతున్నారు.