అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటోన్న హీరోయిన్లలో అలియాభట్‌ ఒకరు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ

  అలియా త్వరలోనే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టనుందట

ఇందు కోసం ముంబైలో రూ.37 కోట్లతో ఓ  అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందట

ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిట ఈ ఇంటిని కొలుగోలు చేసిందట అలియా

ఇందుకు స్టాంప్‌ డ్యూటీనే రూ. 2.26 కోట్లు చెల్లించిందట సీత

ప్రస్తుతం భర్త రణ్‌బీర్‌తో కలిసి ఎనిమిది అంతస్తుల భవనంలో నివాసముంటోంది అలియా