తాజాగా ఈ జోడి ఓ హ్యాట్రిక్ రికార్డ్ సెట్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్, అలియా భట్.
తాజాగా ఈ జోడి ఓ హ్యాట్రిక్ రికార్డ్ సెట్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు స్టార్ కిడ్స్ వరుణ్ ధావన్, అలియా భట్.
ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న అలియా భట్… నెక్ట్స్ వరుణ్ ధావన్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సినిమాకు సూపర్ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ టైటిల్‌లో దుల్హనియా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
దుల్హనియా టైటిల్‌తో వచ్చిన రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన శశాంక్ కేతన్ మూడో సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు.
మరీ ఈ మూవీతో అలియా, వరుణ్ కాంబో హ్యాట్రిక్ సెంటిమెంట్‌ను సెట్ చేస్తుందేమో చూడాలి.