స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆదివారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు
ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో అలియా డెలివరీ
తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మొదట్లో రణబీర్ కపూర్ తో పెళ్లి
జూన్ లో ప్రెగ్నెన్సీ విషయం ట్వీట్ చేసిన అలియా
– సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
అప్పట్లో ఆసుపత్రిలో పరీక్షలకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు