ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మద్యపానం భాగమైపోయింది

ముఖ్యంగా యువత దీనికి బానిసలుగా మారిపోతున్నారు

ఆల్కహాల్‌ శరీరంపైనే కాదు మెదడుపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది

 మద్యపానంతో కలిగే అనర్థాలపై stroke.org.uk సంచలన విషయాలు బయటపెట్టింది

ఆల్కహాల్‌ మెదడుపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది

కొన్ని పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతుంది

ఇది క్రమంగా బ్రెయిన్ స్ట్రోక్‌ కు దారి తీస్తుంది

బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలతిరగడం తదితర లక్షణాలు కనిపిస్తాయి