అభిమానుల కోసం అక్షయ్ కుమార్ సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు 

'రామసేతు' విడుదల తేదీ అనౌన్స్ చేశారు

అభిమానులు చాలా సంతోషిస్తున్నారు

'రామసేతు'ను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేస్తున్నారు.  

ఈ పోస్టర్ లో అక్షయ్  చీకటి గుహ ముందు నిలబడి ఉన్నటు డిజన్ చేశారు

ఈ చిత్రం 2021 దీపావళికి విడుదల కానుంది