లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు..

ఈ టాలెంటెడ్ హీరో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమాను జూలై 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. 

ఈ క్రమంలో థ్యాంక్యూ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో థ్యాంక్యూ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.