మరీ ఇంత క్యూట్ హ్యాండ్సమ్గా ఉంటే ఎట్టా చైతూ..
నాగచైతన్య లేటేస్ట్ చిత్రం థ్యాంక్యూ..
విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహిస్తున్నారు.
రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్.
ఫేర్ వెల్ అనే పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు..
ఈ వేడకలో చైతూ మరింత స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్గా కనిపించాడు..
చైతూ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.