సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా  తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’ 

ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది

అనిల్‌ సుంకర ఈ చిత్రానికి నిర్మాత

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించారు

కానీ ఇప్పుడు ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది 

న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ఆదివారం ఈ చిత్ర మేకింగ్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు

ఆ వీడియోలో ఏజెంట్‌గా అఖిల్‌ సాహసాలు, ఆయన చేసిన యాక్షన్‌ హంగామా కనిపించింది

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది