పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ..

‘మెహబూబా’తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆకాష్‌ తర్వత ‘రొమాంటిక్‌’ మూవీలో నటించాడు.

తాజాగా ఆకాష్‌ పూరీ నటిస్తున్న చిత్రం చోర్‌ బజార్‌.

 ‘చోర్‌ బజార్‌’తో ఎలాగైన తొలి కమర్షియల్‌ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్నాడు ఆకాష్‌. 

ఇందులో ఆకాశ్‌ ‘బచ్చన్‌ సాబ్’ పాత్రలో కనిపిస్తున్నాడు.

ఈనెల 24న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల కానుంది.