వాము ఆకులతో ఇవీ ప్రయోజనాలు.
వాము ఆకు నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వాము ఆకులతో ఇవీ ప్రయోజనాలు.
దీని వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది.
వాము ఆకులతో ఇవీ ప్రయోజనాలు.
గ్లాస్ నీటిలో రెండు వాము ఆకులు మరిగించి తాగితే దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు తీరుతాయి.
వాము ఆకులతో ఇవీ ప్రయోజనాలు.
వాము ఆకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
వాము ఆకులతో ఇవీ ప్రయోజనాలు.