ప్రకృతి ఇచ్చిన మొక్కలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న విషయం తెలిసిందే.

అటువంటి మొక్కలో వాము మొక్క ఒకటి.

ఈ మొక్కలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాము ఆకు డ్రింక్ లా చేసి తాగితే ఎలాంటి శరీర నొప్పులైనా దూరం అవుతాయి.

వాము ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి, తడిలేకుండా ఆరబెట్టాలి.

అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.

తర్వాత దానిని వడకట్టి కొద్దిగా తేనే, నిమ్మరసం కలిపి వడకట్టాలి

ఇలా వారం లో మూడు సార్లు చేస్తే నొప్పులు దరిచేరవు.