ఐశ్వర్య రాజేష్ అందరికి తెలిసిన పేరే
తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తెలుగులో చేస్తుంది
గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ తన సొంత టాలెంట్ తో రాణిస్తుంది
ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసింది
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఆమె చేతులు చూస్తే ఓ బాడీ బిల్డర్ ను తలపిస్తున్నాయి
ఆమె ఫేస్ లో కూడా ఏదో ఛేంజ్ కనిపిస్తుంది.