ఐశ్వర్య రాజేష్ కూడా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు

 తాను ఎదుర్కొన్న కష్టాలగురించి చెప్పుకొచ్చారు.

 చిన్న చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆతర్వాత హీరోయిన్ గా ఎదిగింది

నా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయా ని ఎమోషనల్ అయ్యింది

ఆ తర్వాత అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు అని చెప్పుకొచ్చింది

జీవితం తనకు చాలా పాఠాలు నేర్పిందని అంది

నిమాల్లోకి వచ్చిన తర్వాత.. రాక ముందుకూడా తన చాలా ఎదురుదెబ్బలు తగిలాయని అంది