చాలా ఏళ్ల తర్వాత పొన్నియన్ సెల్వన్‌తో ప్రేక్షకులను పలకరించింది ఐశ్వర్యారాయ్
ఇందులో ఆమె నందిని పాత్రలో నటించి మెప్పించింది
పొన్నియిన్ సెల్వన్ 2లో ఐశ్వర్య లుక్స్, నటన అందరినీ ఆకట్టుకున్నాయి.
కాగా ఐశ్వర్య ఇండియాలో టాప్ మోస్ట్ పెయిడ్ హీరోయిన్.
ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట
అలా మొత్తంగా ఐశ్వర్యకు రూ.770 కోట్ల ఆస్తులు ఉన్నాయట.
ఇవిగాక దేశ, విదేశాల్లోనూ ఐష్‌కు ఆస్తులున్నాయట