ఐశ్వ‌ర్యా రాయ్‌ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ 

ఈ సినిమాపై ముందు నుంచి భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.

తాజాగా బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) పోస్టర్ విడుదల చేశారు.

విడుదలైన పోస్టర్ లో ఐశ్వర్యరాయ్ మరింత అందంగా కనిపిస్తోంది.