ఎన్నాళ్లైన తరగని అందం ఐశ్వర్య రాయ్ సొంతం..

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. 

దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కు్వగానే ఉంది. 

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2లో నటించింది. 

ఇందులో నందిని పాత్రలో కనిపించింది.

ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 

ఈ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది. 

ఇప్పటికీ అదే అందంతో కట్టిపడేస్తుంది.