సౌత్ హీరోయిన్లలో ఈ మధ్య కాలంలో అటు గ్లామర్, ఇటు యాక్టింగ్ తో పాపులారిటీ తెచ్చుకున్న భామ ఐశ్వర్య లక్ష్మీ.
తెలుగులో ఇప్పటికే ‘గాడ్సే’, ‘అమ్ము’ సినిమాలు చేసింది గానీ ప్రేక్షకుల మైండ్ లో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
అయితే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
అయితే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
‘నాకు టీమిండియా క్రికెటర్ యువరాజ్ అంటే చాలా ఇష్టం.
ఆరో క్లాస్ నుంచి 12వ క్లాస్ చదవుతున్న టైమ్ లో అతడిని పిచ్చిగా ప్రేమించేదాన్ని.
కానీ ఇప్పుడు క్రికెటర్ చూడటానికే టైమ్ అస్సలు దొరకడం లేదు.’ అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.