ఎయిర్టెల్ రూ.399, రూ.839లతో రెండు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించింది
ఈ రెండు ఎయిర్టెల్ ప్లాన్లు 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్లను అందిస్తాయి
ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల వాలిడిటీ వరుసగా 28 రోజులు, 74 రోజులు
ఈ రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్తోపాటు, రోజుకు 100 ఫ్రీ SMSలను అందిస్తాయి
ఎయిర్టెల్ ప్రారంభించిన ఈ రెండు ప్లాన్లు జియోకి గట్టి పోటీనివ్వనున్నాయి