వినియోగదారులకు షాకిచ్చింది ఎయిర్‌టెల్‌

కనీస నెలసరి రీచార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచిన ఎయిర్‌టెల్‌

కనీస నెలసరి రీచార్జ్‌ ధరను ఏకంగా 57 శాతం పెంపు

రూ.99 ఉన్న ప్లాన్‌ ధరను రూ.155కు పెంచింది

రూ.99 ప్లాన్‌లో 28 వ్యాలిడిటీ, 200ఎంబీ డాటా, కాల్‌కు సెకనుకు 2.5 పైసలు

రూ.155 పెంచిన తర్వాత అపరిమిత కాల్స్‌,1 జీబీ డేటా,300 SMSలు అందిస్తోంది