సుదీర్ఘకాలంగా సంస్థలో ఉన్న పెద్ద విమానాలను పూర్తిగా మెరుగుపరచాలని నిర్ణయం

దాదాపు రూ.3,297.26 కోట్లు    (400 మిలియన్‌ డాలర్లు) వెచ్చించనున్న ఎయిరిండియా

28 బోయింగ్‌ బీ787-8, 13 బీ777 విమానాల లోపలి డిజైన్‌ లో మార్పు

కొత్తతరం సీట్ల, ఆధునిక ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థ ఏర్పాటు

 కొత్తగా ప్రీమియం ఎకానమీ అనే సరికొత్త క్యాబిన్‌ ఏర్పాటు

బీ777లో ఫస్ట్‌ క్లాస్‌ క్యాబిన్‌ను కూడా కొనసాగింపు

ఈ ప్రాజెక్టును లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజైన్‌ కంపెనీలు జేపీఏ డిజైన్‌, ట్రెండ్‌వర్క్స్‌కు  అప్పగింత