రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు

భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి విమానంలో తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం

అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చేందుకు గంటకు రూ.7 నుంచి 8 లక్షల ఖర్చు

విమానానికి 5 టన్నుల ఇంధనం, ఇతర ప్రయాణ ఖర్చులు, పార్కింగ్‌ ఖర్చులు ఇందులోనే..

ఒక్కో విమానంలో వారిని తీసుకువచ్చేందుకు ఏకంగా రూ.1.10 కోట్ల ఖర్చు