చండీగఢ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 90వ వార్షికోత్సవం జరుపుకొంటోంది

ఈ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌డేలో కొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించారు ఎయిర్‌ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్

ఐఏఎఫ్‌లో మొదటిసారిగా టీ-షర్టుతో కూడిన యూనిఫాంను ప్రవేశపెట్టడం విశేషం

 దాదాపు 80 విమానాలతో నిర్వహించిన ఎయిర్ షోను అదుర్స్ అనిపించింది

ఈ యూనిఫాం ధరించి ఏడుగురు వైమానిక దళ సిబ్బంది మార్చ్-పాస్ట్ చేశారు

ఐఏఎఫ్‌లోని అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను రూపొందించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది

ఈ యూనిఫామ్‌లో కొత్త ప్యాటర్న్ బూట్‌లు, కంబాట్ టీ-షర్ట్, కొత్త వెబ్ బెల్ట్, కొత్త ప్యాటర్న్ క్యాప్స్, టర్బన్‌లు ఉన్నాయి