పెరుగుతున్న ఏసీల ధరలు.
ముడి పదార్ధాల ధరలు పెరుగుతున్నందున ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ధరలు ఏప్రిల్ మరోసారి పెరిగే అవకాశం ఉందని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ చీఫ్ కమల్ నంది తెలిపారు.
పెరుగుతున్న ఏసీల ధరలు.
2020 కంటే 2021 లో సేల్స్ బాగున్నాయని..ఈసారి మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ఏసీల ధరలు.
గతేడాది అమ్మకాలతో పోలిస్తే తాము ఈసారి రెట్టింపు సేల్స్ చేసే అవకాశం ఉందని కమల్ వెల్లడించారు.
పెరుగుతున్న ఏసీల ధరలు.