Tollywood Actress (1)

అల్లు అర్జున్ కంటే స్నేహ మూడు ఏళ్ళు చిన్నది.

Tollywood Actress (2)

సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది.

Tollywood Actress (3)

ఇక నాగచైతన్య సమంత జంట ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేవారు. అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య సమంత కంటే ఏడాది పెద్ద.

Tollywood Actress (4)

నమ్రత మహేష్ బాబు కంటే నాలుగు ఏళ్ళు పెద్దది

Tollywood Actress (5)

వీతికా వరుణ్ కంటే మూడేళ్లు చిన్నది.

Tollywood Actress (6)

అమల నాగార్జున కంటే ఎనిమిదేళ్లు చిన్నది.

Tollywood Actress (7)

ఉపాసన రాంచరణ్ కంటే 5 ఏళ్లు చిన్నది.

Tollywood Actress (8)

ప్రణతి ఎన్టీఆర్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నది.