ఇటీవలే రణబీర్ తో ఏడడుగులు నడిచిన అలియా

పెళ్లి తర్వాత అలియా పింక్ డ్రెస్ లో మీడియా కంటపడింది

సింపుల్ డ్రెస్ లో స్టన్నింగ్ గా ఉంది అలియా

 అలియా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

అలియా లూజ్ హెయిర్‌తో లుక్‌తో మతిపోగొట్టింది

అలియా ఫోటోలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

అలియా సింపుల్ డ్రెస్ ధర  రూ.18,500

ఇన్ స్టాగ్రామ్ లో అలియా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి