అమితాబ్, రజినీ స్థాయిలో రెమ్యూనరేష్ తీసుకున్న ఏకైక హీరోయిన్..

15 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన విజయశాంతి. 

ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. 

1979లో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది.  

80 నుంచి 90 వరకు విజయశాంత్ నెంబర్ వన్ హీరోయిన్. 

ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. 

చిరంజీవితో మెకానిక్ అల్లుడు, బాలకృష్ణతో నిప్పురవ్వ చిత్రాలు. 

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 

అమితాబ్, రజినీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. 

తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.