అడివి శేష్..! తాజాగా ఈ హీరో స్టార్ ఇమేజ్‌ సంపాదించేశారు. పాన్ ఇండియన్ హీరోగా నామ్ కమాయించారు.

త్రూ అవుట్ ఇండియా తకంటూ మార్కెంట్ క్రియేట్‌ చేసుకున్నారు.

రాబోయే తన సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నా అంటూ అనౌన్స్‌ చేశారు.

ఈ న్యూస్‌తో నెట్టింట వైరల్‌ అవుతున్న క్రమంలోనే ఒక్క ఫోటో తో చాలా మందికి చాలా ప్రశ్నలు పుట్టేలా చేశారు.

ఎప్పటి నుంచో నాగార్జున మేనకోడలు సుప్రియతో రిలేషన్లో ఉన్నారన్న వార్తలను ఆల్మోస్ట్ నిజం చేసేశారు శేష్.

ఆ ఒక్క ఫోటోనే క్రిస్మస్ సందర్భంగా సుప్రియ ఆమె బ్రదర్‌తో దిగిన ఫోటో. ఇక ఈ ఫోటో కారణంగా.. ఈ ఫోటోలో ఈ ఇద్దరు ఉండడం కారణంగా.. !

తమపై వస్తున్న రిలేషన్ , డేటింగ్‌ న్యూస్‌ పై తాజాగా అందరూ కన్ఫూజ్ అయ్యేలా క్లారిటీ ఇచ్చారు శేష్.

సింగిల్‌ లైన్లో ‘ కాంప్లికేటెడ్‌ … ఫర్ ఇయర్స్ ‘ అని ఓ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌ ఇచ్చారు.