సిద్దార్థ్‌, అదితి రావు హైదరి మధ్య సంథింగ్ సంథింగ్ అని టాక్

సోషల్‌ మీడియాలో ఈ జంట గురించే టాక్

ఇప్పటికే చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడుతున్నారు

తాజాగా సిద్దార్థ్‌, అదితి ముంబైలో కనిపించారు

జూబ్లీ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌కు వెళ్లారు ఈ ఇద్దరూ

చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు

వీరిని లవ్‌లీ జోడి అని కామెంట్‌ చేయగా అదితి సిగ్గుపడిపోయింది