కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరీ

కాస్ట్యూమ్ డిజైన్‌లో నైపుణ్యం కలిగిన నటి

బ్లాక్ డ్రస్ తో అందరిని తనవైపు తిప్పుకుంది

ఫిల్మ్ ఫెస్టివల్ లో అదితి గెటప్ ఇప్పుడు అది వైరల్ అయింది

ఇతర భాషల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న అతిధి రావు