ఓం రౌత్ దర్సకత్వంలో హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’
ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు
ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు
సన్నీసింగ్ ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్ర పోషించారు
శ్రీరామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ ప్రోమోషన్స్ మొదలు పెట్టాలని నిర్ణయించింది చిత్రబృందం
ఈ మేరకు వైష్ణోదేవి ఆలయంలో దర్శకుడు ఓం రౌత్ , నిర్మాత భూషణ్‌కుమార్ పూజలు నిర్వహించారు
ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మరోసారి వెల్లడించారు
రామాయణం ఆధారంగా చెడుపై గెలిచిన మంచిని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు