ఎక్కువ పదార్థాలు తినడం వల్ల పెరువు పెరిగిపోతామనే భయం చాల మందిలో ఉంటుంది
అటువంటి పరిస్థితిలో మీరు కొన్నింటిని ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుంది
మీ బరువును అదుపులో ఉంచుకోవాలంటే వెజిటబుల్ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు
పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయలను ఉపయోగించి మీరు ఈ జ్యూస్‌ను తయారు చేసుకోవచ్చు
నిమ్మకాయ అల్లం రసం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి
దోసకాయ, కివి రసం బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది
బీట్‌రూట్ జ్యూస్ బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది