ఆ అందం ఈమెతో ఓడి దాసిగా మారిందేమో..

TV9 Telugu

25 April 2024

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ

తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. తర్వాత తెలుగులో వరస అవకాశలు అందుకుంది ఈ బ్యూటీ.

నితిన్ జోడిగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్, ఎక్సప్రెషన్స్ తో కుర్రాళ్లను కవ్వించింది ఈ భామ.

ఆ తర్వాత అల్లు అర్జున్, సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ అఫ్ సత్యమూర్తిలో ఓ పాత్రలో కనిపించింది.

చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంద. ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు.

2023లో విడుదలైన వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటవల బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ది గేమ్ ఆఫ్ గిర్గిట్ మూవీలో నటిస్తుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి.