అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన సినిమా

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సినిమా

ఇప్పటికే రూ. 200 కోట్ల కలెక్షన్ రాబట్టి హిట్ లిస్ట్ లో చేరింది

ట్రాప్‌ అయిన షాలిని ఉన్నికృష్ణన్ అనే మహిళ పాత్రలో అదా శర్మ

ఈ సినిమా చూసిన తర్వాత తన బామ్మ ఏమంటుందోనని చాలా భయపడిందట

అద్భుత నటనతో అదా అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది