‘హార్ట్‌ ఎటాక్‌’ (Heart Attack) సినిమాతో అరంగేట్రం చేసింది  అదా శర్మ

తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుందీ సొగసరి.

ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి విజయాలు సొంతం చేసుకుంటుంది ఈ అమ్మడు

తాజాగా పోలీస్ గెటప్ లో ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తుంది..

సరికొత్త క్యారెక్టర్ తో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకోనుంది