తాను డిప్రెషన్‌ బారిన పడిన్లు దీపికా పలుసార్లు తెలిపింది

 డయాబెటిస్‌ బారిన పడిన సోనమ్‌ కపూర్

స్నేహా ఉల్లాల్‌ ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతోంది

‘అలోపేసియా’ అనే వ్యాధితో సమీరా

సమంత మయోసైటిస్‌ వ్యాధితో

 నయనతార స్కిన్‌ ఎలర్జీతో బాధపడుతోంది

Vitiligo అనే చర్మసంబంధ వ్యాధితో బాధపడుతోన్న మమతా

తాను డిస్‌మార్ఫిక్ బాడీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇలియానా తెలిపింది