ఇలియాన డిస్‌మార్పిక్ బాడీ డిజార్డర్‌తో బాధపడుతోంది

స్నేహా ఉల్లాల్‌ ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతోంది

 అనుష్క శర్మ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలుసార్లు తెలిపింది

సోనమ్‌ కపూర్‌ డయాబెటీస్‌తో బాధపడుతోంది

నయనతార స్కిన్‌ అలెర్జీతో ఇబ్బందిపడుతోంది

దీపికా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలుసార్లు తెలిపింది

సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిసిందే