వేశ్యపాత్రలో నటించాలంటే నటీమణులు చాలా డేర్ ఉండాలి
అలాంటిది కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే కొందరు బ్యూటీలో ఈ డేర్ చేశారు
వేశ్య పాత్రలో నటించడమే కాకుండా అవార్డులు సైతం అందుకున్నారు. అలాంటి వారిలో కొందరు వీరే..
వేదంలో అనుష్కకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది జ్యూరీ అవార్డు దక్కింది
ప్రేమాభిషేకం సినిమా ద్వారా జయసుధకు నంది అవార్డు వరించింది
చాందినీ బార్ చిత్రంలో నటించిన టబుకు జాతీయ పురస్కారం దక్కింది
మేఘసందేశం చిత్రానికి గాను జయప్రధకు ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది