పెళ్లి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ.. వరుడు ఎవరంటే..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో గుర్తింపు.

ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ.

ఇటీవల స్వాతిముత్యం చిత్రంతో సందడి.

పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట.

ఓ సీనియర్ నిర్మాత కొడుకును పెళ్లి చేసుకోబోతుందట.

ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అఫీషియల్ అనౌన్స్మెంట్  రావాల్సి ఉంది.