చూసీ చూడంగానే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వర్ష బొల్లమ్మ

ఆకట్టుకునే రూపం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకంటూ బిజీగా ఉంటోందీ అందాల తార.

తాజాగా ఈ అమ్మడు తన డాగ్ తో ఆడుకుంటున్న ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేసింది..

ఈ ఫొటోస్ కు తోడు వర్ష క్యూట్ నెస్ మరింత ఆకర్షిస్తుంది..

వీడియో