ఇప్పుడు టాలీవుడ్‌లో వైష్ణవి హాట్‌ టాపిక్

షార్ట్‌ మూవీస్‌తో ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ

వైష్ణవి స్వస్థలం విజయవాడ

 అలా వైకుంఠపురంతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ

ప్రస్తుతం బేబి చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ

సోషల్‌ మీడియాలో వైష్ణవి ఫొటోస్‌ వైరల్‌ అవుతున్నాయి

ముఖ్యంగా చీర కట్టులో మెస్మరైజ్‌ చేస్తోందీ చిన్నది

ఈ బ్యూటీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.