వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ మెరిసింది ఊర్వశి

వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ మెరిసింది ఊర్వశి

బాలీవుడ్ బిజీగా ఉన్న ఊర్వశీ రౌతేలా

ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి

అవన్నీ స్పెషల్ సాంగ్స్ కావడం విశేషం.

ఏజెంట్ సినిమాలో ప్రత్యేక పాట చేసిన రౌతేలా

పవన్–సాయితేజ్ చిత్రం నుంచి ఆఫర్

ఒక్కో పాటకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోన్న భామ

మూడు కోట్లు ఇచ్చేందుకు వెనకాడని నిర్మాతలు