బాలీవుడ్ నటి ఉర్ఫీ గురించి ప్రత్యేకంగా పరిచయం  అవసరం లేదు

విచిత్రమైన అవుట్‌ ఫిట్స్‌ ధరించి వైరల్ అవుతుందీ బ్యూటీ

అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను పంచుకుంది

 15 ఏళ్ల వయసులోనే ఎన్నో నిందలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది

ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఉర్ఫి, జీవితానికి మరో ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది

ఢిల్లీ పారిపోయి ట్యూషన్స్‌ చెబుతు జీవితాన్ని సాగించిందంటా

అనంతరం ముంబై వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొంది

అలా కొంత కాలం తర్వాత సీరియల్‌లో నటించే అవకాశం దక్కింది