సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్

ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‏గా భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న గ్రాండ్‏గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

తాజాగా హీరోయిన్ త్రిష పోస్టర్ రిలీజ్ చేశారు.

విడుదలైన పోస్టర్ లో త్రిష అందాల యువరాణిగా.. రాయల్టీ లుక్‏లో మరింత అందంగా కనిపిస్తోంది.

అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా త్రిష పట్టుచీరకట్టుకొని నిజ యువరాణిలా ఉంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్..