40 ఏళ్లైనా వన్నె తగ్గని అద్భుతం.. త్రిష..
నాలుగు పదుల వయసులోనూ తరగని అందం.
తెలుగులో ఎన్నో హిట్ మూవీస్ చేసిన త్రిష.
వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయం.
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం.
తమిళ్, తెలుగులో ఎన్నో హిట్ మూవీస్.
ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
పొన్నియన్ సెల్వన్, లియో చిత్రాల్లో నటిస్తుంది.
40 ఏళ్ల వయసు వచ్చిన ఏమాత్రం తరగని అందం.